FamilyMakeఫ్యామిలీమేక్మతం మార్చండిChange religion

వాపసు విధానం

Refund & cancellation policy

ఎప్పుడు వాపసుWhen you get a refund

  • మీరు చెల్లించారు కానీ 24 గంటల్లో PDF రాలేదు → పూర్తి వాపసు లేదా PDF.You paid but did not get the PDF within 24 hours: full refund or the PDF, your choice.
  • ఒకే ఆర్డర్‌కు పొరపాటున రెండుసార్లు కట్టారు → అదనపు మొత్తం వాపసు.You paid twice for the same order: the extra payment is refunded.
  • తప్పు మొత్తం కట్టి ఆర్డర్ తెరుచుకోలేదు → UTR పంపితే సరిచేస్తాం లేదా వాపసు.You paid a different amount and the order did not unlock: send the UTR and we will unlock it or refund.

వాపసు లేనివిNo refund

PDF అందిన తర్వాత "ఫలితం నచ్చలేదు" అనే కారణంతో వాపసు లేదు, ఎందుకంటే ఇది డిజిటల్ రిపోర్ట్. పుట్టిన వివరాలు తప్పుగా ఇచ్చి ఉంటే ఒకసారి ఉచితంగా సరిచేసిన PDF ఇస్తాం.No refund after a PDF is delivered just because of the reading itself, as it is a digital report. If you typed wrong birth details, we will make one corrected PDF free.

ఆధార్ ధృవీకరణ రుసుముAadhaar verification fee

ఈ రుసుము సాధారణంగా వాపసు ఇవ్వబడదు. మా వైపు సాంకేతిక లోపం వల్ల ధృవీకరణ పూర్తి కాకపోతే మాత్రమే (అడ్మిన్ నిర్ణయం) అదే UPI ఖాతాకు వాపసు. తప్పు OTP, ఆధార్ వివరాలు ప్రొఫైల్‌తో సరిపోలకపోవడం లేదా మనసు మార్చుకోవడం వాపసుకు కారణం కాదు.The one-time Aadhaar verification fee is refunded only when verification cannot be completed because of a technical fault on our side (for example the verification service is down for a long time), as decided by our team after checking. It is not refunded for a wrong OTP, an Aadhaar that does not match the profile, or a change of mind. Failed tries can be repeated without paying again.

చాట్ సబ్‌స్క్రిప్షన్Chat subscription

సబ్‌స్క్రిప్షన్ సాధారణంగా వాపసు ఇవ్వబడదు. మా వైపు సాంకేతిక లోపంతో చాట్ / కాల్ ఎక్కువ కాలం పనిచేయకపోతే లేదా సేవ మూసివేస్తే మిగిలిన కాలానికి వాపసు. నిబంధనల ఉల్లంఘనతో నిషేధించిన ఖాతాలకు వాపసు లేదు.Subscriptions are not refundable in general. If chat and calls do not work for most of the paid period because of a fault on our side, or if we close the service, we refund the unused part. Accounts banned for breaking the rules (for example sharing numbers or asking for money) are not refunded. Calls that cannot connect on a particular mobile network are not a fault on our side, but tell us and we will help.

ఎలా అడగాలిHow to ask

support@familymake.in లేదా సంప్రదింపు ఫారం ద్వారా ఆర్డర్ నంబర్ (FM…), UTR, చెల్లించిన తేదీ పంపండి. 7 పని దినాల్లో అదే UPI ఖాతాకు వాపసు.Email support or use the contact form with the order number (FM…), UTR and payment date. Refunds go back to the same UPI account within 7 working days.