FamilyMakeఫ్యామిలీమేక్
మతం ఎంచుకోండిChoose religion

సహాయ కేంద్రం

Help centre · FamilyMake Support

చెల్లింపుPayments

PDF రిపోర్ట్ ధర ఎంత?How much does the PDF report cost?

PDF రిపోర్ట్ ₹11. మీ ఆర్డర్ గుర్తించడానికి కొన్ని పైసలు అదనంగా చూపిస్తాం (ఉదా: ₹11.07).A PDF report costs ₹11. We add a few paise (for example ₹11.07) so your payment can be matched to your order.

ఆటో-నిర్ధారణ ఎలా పని చేస్తుంది?How does auto-confirm work?

QR ను ఏ UPI యాప్‌తో అయినా (PhonePe, Google Pay, Paytm, BHIM) స్కాన్ చేసి చూపిన మొత్తం సరిగ్గా కట్టండి. బ్యాంకు జమ సందేశం వచ్చిన వెంటనే మా సర్వర్ ఆ మొత్తాన్ని మీ ఆర్డర్‌తో సరిపోల్చి 1–2 నిమిషాల్లో నిర్ధారిస్తుంది.Scan the QR with any UPI app and pay the exact amount shown, paise included. When the bank credit alert arrives, our server matches that exact amount to your order and confirms it, usually within 1–2 minutes. The order page refreshes by itself.

కట్టాను, కానీ నిర్ధారణ కాలేదుI paid but it is not confirmed

ఆర్డర్ పేజీలో “UTR / UPI Ref No.” బాక్స్‌లో మీ UPI యాప్‌లోని 12 అంకెల UTR టైప్ చేసి “Check payment” నొక్కండి. ఇంకా కాకపోతే ఆర్డర్ నంబర్ (FM…) మరియు UTR తో సపోర్ట్‌కు పంపండి — 24 గంటల్లో చూస్తాం.Open your order page, type the 12-digit UTR (UPI Ref No.) from your UPI app in the UTR box and tap “Check payment”. If it is still pending, send the order number (FM…) and the UTR through the contact form and we will check it within 24 hours.

QR గడువు ముగిసిందిMy QR expired

ప్రతి QR 15 నిమిషాలు చెల్లుతుంది. కట్టకపోతే కొత్త ఆర్డర్ చేయండి. గడువు తర్వాత కట్టి ఉంటే UTR తో సపోర్ట్‌కు రాయండి.Each QR is valid for 15 minutes. If you did not pay, simply start a new order. If you paid after it expired, send us the UTR and we will match it by hand.

PDF డౌన్‌లోడ్PDF download

PDF ఎక్కడ వస్తుంది?Where do I get my PDF?

చెల్లింపు నిర్ధారణ అయిన వెంటనే యాప్‌లో “PDF డౌన్‌లోడ్” బటన్ వస్తుంది. వెబ్‌సైట్ ఆర్డర్ పేజీలో కూడా డౌన్‌లోడ్ లింక్ ఉంటుంది.As soon as payment is confirmed, the app shows a “Download PDF” button. The order page on this website shows the same download link.

PDF తెరుచుకోవడం లేదుThe PDF will not open

Files / Downloads యాప్‌లో చూడండి లేదా Google Drive PDF viewer తో తెరవండి. లింక్ పని చేయకపోతే ఆర్డర్ నంబర్‌తో సపోర్ట్‌కు రాయండి.Look in your Files or Downloads app, or open it with any PDF viewer. If the link does not work, contact support with your order number and we will resend it.

యాప్స్Apps

యాప్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?How do I install the apps?

Google Play లో “FamilyMake” లేదా యాప్ పేరు వెతకండి, లేదా ఈ సైట్‌లోని యాప్ కార్డులు నుండి తెరవండి. అన్ని యాప్స్ ఉచితం, ప్రకటనలు లేవు.Search Google Play for the app name, or open it from the app cards on our home page. All six apps are free and have no ads.

యాప్‌కు ఖాతా కావాలా?Do the apps need an account?

లేదు. యాప్స్‌లో లాగిన్ లేదు; వివరాలు మీ ఫోన్‌లోనే ఉంటాయి.No. The apps have no login; your details stay on your phone.

పెళ్లి సంబంధాలుMatrimony

ఖాతా & ప్రొఫైల్Account and profile

మొబైల్ లేదా ఈమెయిల్‌తో నమోదు చేయండి, తర్వాత ప్రొఫైల్ నింపండి. మతం ఎంచుకోండి; ఇతర మతాల సంబంధాలకు సిద్ధమైతే ఆ ఆప్షన్ టిక్ చేయండి.Register with your mobile or email, then fill your profile. Choose your religion, and tick “open to inter-religion matches” if you wish. Search lets families pick a religion or “Any religion”.

ఆధార్ ధృవీకరణ, ₹50 రుసుముAadhaar verification and the ₹50 fee

పూర్తి ప్రొఫైల్స్, ఫోటోలు చూడటానికి, ఆసక్తి పంపడానికి ఒక్కసారి ₹50 చెల్లించి ఆధార్ ధృవీకరణ చేయాలి. ఇది నకిలీ ఖాతాలు, మోసాలు ఆపడానికి. విఫలమైతే మళ్లీ చెల్లించకుండా 3 సార్లు ప్రయత్నించవచ్చు.To see full profiles and photos and to send interests, pay a one-time ₹50 and verify your Aadhaar by OTP. The fee keeps out fake accounts, scams and trafficking. If it fails you can retry 3 times without paying again; after that our team reviews it. We keep only your name, birth year, gender and the last 4 digits — never the full number.

ప్రొఫైల్ ఆమోదంProfile approval

ప్రతి ప్రొఫైల్‌ను మా బృందం చూసి ఆమోదిస్తుంది (సాధారణంగా 24 గంటల్లో). ప్రొఫైల్ మార్చితే మళ్లీ పరిశీలనకు వెళ్తుంది.Our team reviews every profile before it is shown, usually within 24 hours. Editing a profile sends it for review again.

ఫోన్ నంబర్ ఎందుకు కనిపించదు?Why can’t I see phone numbers?

మీ భద్రత కోసం ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ ఎవరికీ చూపించము. ప్రొఫైల్, బయో-డేటాలో రాసిన నంబర్లు, ఈమెయిల్స్, లింకులు దాచబడతాయి. చాట్‌లో నంబర్లు (అంకెలు, పదాలు, ఖాళీలతో రాసినా) బ్లాక్ అవుతాయి, ప్రయత్నం అడ్మిన్‌కు నమోదవుతుంది.For your safety we never show phone numbers or emails to other members. Numbers, emails, links and social IDs written in profiles or bio-data are hidden. In chat they are blocked, even when written with spaces or in words (English, Telugu, Tamil), and the attempt is logged for our team. Repeated attempts can lead to a ban.

చాట్ & వాయిస్ కాల్, సబ్‌స్క్రిప్షన్Chat, voice calls and the subscription

ఆసక్తి అంగీకరించిన తర్వాత, ఇద్దరూ ఆధార్ ధృవీకరించిన సభ్యులైతే, సబ్‌స్క్రిప్షన్తో వెబ్‌సైట్‌లోనే చాట్ చేసి, వాయిస్ కాల్ చేయవచ్చు. ప్లాన్లు: 1 నెల, 3 నెలలు, 6 నెలలు; UPI QR తో చెల్లింపు; ఆటో-రిన్యూ లేదు.Once an interest is accepted and both of you are Aadhaar-verified, a subscription lets you chat and make voice calls inside the website (Chrome on Android works best; allow the microphone). Plans: 1, 3 or 6 months, paid by UPI QR, no auto-renewal — it simply ends on the expiry date. The caller needs an active subscription; the other person can answer while verified. Some mobile networks block direct calls; if a call does not connect, try Wi-Fi.

రిపోర్ట్ / బ్లాక్Report or block someone

అనుమానాస్పద ప్రొఫైల్ పేజీలో లేదా చాట్‌లో “Report” నొక్కండి — అడ్మిన్ ఆ చాట్ చదివి చర్య తీసుకుంటారు. “Block” చేస్తే వారు మీకు సందేశం, కాల్ చేయలేరు. డబ్బులు, నంబర్ అడిగే వారిని వెంటనే రిపోర్ట్ చేయండి.Use “Report” on a profile or inside a chat; our admin reads the reported conversation and acts. “Block” stops all messages and calls from that person at once. Never send money to anyone; report requests for money or your number immediately.

ఖాతా తొలగింపుDelete my matrimony account

“నా ఖాతా” పేజీ నుండి వెంటనే తొలగించవచ్చు, లేదా డేటా తొలగింపు ఫారం వాడండి.Delete it instantly from “My account”, or use the data deletion form.

ఇంకా సహాయం కావాలా?Still need help?

FamilyMake Support Team కు రాయండి — సాధారణంగా 1–2 పని దినాల్లో జవాబు.Write to the FamilyMake Support Team; we usually reply within 1–2 working days.