FamilyMakeఫ్యామిలీమేక్
థీమ్Theme

గోప్యతా విధానం

Privacy Policy · updated 12 Nov 2026

ఎవరు మేముWho we are

FamilyMake (familymake.in) మరియు ఈ 6 యాప్స్‌ను Shaik Shapeer Basha, నంద్యాల, ఆంధ్రప్రదేశ్ నడుపుతున్నారు. సంప్రదింపు: shapeer6@gmail.com.FamilyMake and the apps తెలుగు జాతకం (in.shayaan.telugujathakam), தமிழ் ஜாதகம் (in.shayaan.tamiljathagam), استخارہ Telugu (in.shayaan.istikhara), استخارہ Tamil (in.shayaan.istikhara.tamil), బైబిల్ జాతకం (in.shayaan.biblejathakam) and பைபிள் ஜாதகம் (in.shayaan.biblejathagam) are run by Shaik Shapeer Basha, Nandyal, Andhra Pradesh, India.

మేము తీసుకునే వివరాలుWhat we collect

  • యాప్స్: మీరు టైప్ చేసే పేరు, పుట్టిన తేదీ, సమయం, ఊరు — జాతకం / పేర్లు / ప్రార్థన సమయాలు లెక్కించడానికి మా సర్వర్‌కు పంపబడతాయి. ఖాతా అవసరం లేదు.Apps: the name, birth date, time and place you type are sent to our server only to calculate your chart, names or prayer times. No account is needed.
  • ₹11 చెల్లింపు: ఆర్డర్ నంబర్, మొత్తం, PDF కోసం మీ వివరాలు, మీరు ఇచ్చిన UTR. మీ UPI పిన్, బ్యాంకు ఖాతా మాకు ఎప్పుడూ రావు.₹11 payment: order number, amount, the details needed for your PDF and any UTR you enter. Your UPI PIN and bank account never reach us; your UPI app handles the payment.
  • పెళ్లి సంబంధాలు: మీరు ఇచ్చే ప్రొఫైల్ వివరాలు, ఫోటోలు, ఈమెయిల్ లేదా మొబైల్, పాస్‌వర్డ్ (hash రూపంలో మాత్రమే).Matrimony: the profile details and photos you add, your email or mobile, and your password stored only as a secure hash.
  • సాంకేతిక: దుర్వినియోగం ఆపడానికి IP చిరునామా, సెషన్ కుకీ, థీమ్ కుకీ.Technical: IP address for abuse protection, a session cookie and a theme cookie. No advertising or tracking cookies.

ఎలా వాడతాంHow we use it

  • మీరు అడిగిన ఫలితం, PDF ఇవ్వడానికి.To give you the result or PDF you asked for.
  • చెల్లింపు నిర్ధారించడానికి: Slice బ్యాంకు పంపే జమ ఈమెయిల్‌ను మా సర్వర్ చదివి ఆర్డర్ మొత్తంతో సరిపోలుస్తుంది.To confirm payments: our server reads the Slice bank credit email for 9490915819@slc and matches the exact amount to your order.
  • పెళ్లి సంబంధాల ప్రొఫైల్ ఇతర నమోదైన సభ్యులకు చూపడానికి. ఫోన్ / ఈమెయిల్ మీరు ఆసక్తి అంగీకరించిన వారికే కనిపిస్తాయి.To show your matrimony profile to other signed-in members. Your phone and email are shown only to people whose interest you accept (or who accept yours).

మేము మీ డేటాను అమ్మము. ప్రకటనలు లేవు. ఇతర కంపెనీలకు ఇవ్వము (చట్టం అడిగితే తప్ప).We do not sell your data, show ads or share it with other companies, except when the law requires it.

ఎంత కాలం ఉంచుతాంHow long we keep it

  • ఆర్డర్‌లోని పుట్టిన వివరాలు 30 రోజుల తర్వాత తొలగిస్తాం; ఆర్డర్ నంబర్, మొత్తం, UTR లెక్కల కోసం 1 సంవత్సరం.Birth details inside payment orders are cleared after 30 days; order number, amount and UTR are kept for 1 year for accounts.
  • పెళ్లి సంబంధాల ఖాతా మీరు తొలగించే వరకు. తొలగిస్తే ప్రొఫైల్, ఫోటోలు వెంటనే తొలగిపోతాయి.Matrimony data stays until you delete your account; then the profile and photos are removed at once.

మీ హక్కులుYour rights

మీ డేటా చూడటం, సరిచేయడం, తొలగించడం అడగవచ్చు: డేటా తొలగింపు పేజీ లేదా shapeer6@gmail.com. 7 రోజుల్లో పూర్తి చేస్తాం.You can ask to see, correct or delete your data on the data deletion page or by email. We complete requests within 7 days. This follows India's Digital Personal Data Protection Act, 2023.

పిల్లలు, భద్రతChildren and security

శిశువు వివరాలు తల్లిదండ్రులు నమోదు చేస్తారు. పెళ్లి సంబంధాలు 18+ (పురుషులు 21+) మాత్రమే. HTTPS, hash చేసిన పాస్‌వర్డ్‌లు, అనుమతి లేని ఫోటో యాక్సెస్ నిరోధం వాడుతున్నాం.Baby details are entered by parents. Matrimony is for adults only: women 18+ and men 21+. We use HTTPS, hashed passwords and private photo storage, but no system is perfectly secure.